శ్రీ లలితా సహస్ర నామములు - 63 / Sri Lalita Sahasranamavali - Meaning - 63


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 63 / Sri Lalita Sahasranamavali - Meaning - 63 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀



🍀 260. సుప్తా -
నిద్రావస్థను సూచించునది.

🍀 261. ప్రాజ్ఞాత్మికా -
ప్రజ్ఞయే స్వరూపముగా గలది.

🍀 262. తుర్యా -
తుర్యావస్థను సూచించునది.

🍀 263. సర్వావస్థా వివర్జితా -
అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.

🍀 264. సృష్టికర్త్రీ -
సృష్టిని చేయునది.

🍀 265. బ్రహ్మరూపా -
బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.

🍀 266. గోప్త్రీ -
గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.

🍀 267. గోవిందరూపిణీ -
విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 63 🌹

📚. Prasad Bharadwaj

🌻 63. suptā prājñātmikā turyā sarvāvasthā-vivarjitā |
sṛṣṭikartrī brahmarūpā goptrī govindarūpiṇī || 63 || 🌻



🌻 260 ) Suptha -
She who is in deep sleep

🌻 261 ) Prangnathmika -
She who is awake

🌻 262 ) Thurya -
She who is in trance

🌻 263 ) Sarvavastha vivarjitha -
She who is above all states

🌻 264 ) Srishti karthri -
She who creates

🌻 265 ) Brahma roopa -
She who is the personification of ultimate

🌻 266 ) Gopthri -
She who saves.

🌻 267 ) Govinda roopini -
She who is of the form of Govinda.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


16 Apr 2021

No comments:

Post a Comment