శ్రీ లలితా సహస్ర నామములు - 67 / Sri Lalita Sahasranamavali - Meaning - 67
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 67 / Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀
🍀 285. ఆ బ్రహ్మకీటజననీ -
బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
🍀 286. వర్ణాశ్రమ విధాయినీ -
వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
🍀 287. నిజాజ్ఞారూపనిగమా -
తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
🍀 288. పుణ్యాపుణ్యఫలప్రదా -
మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹
📚. Prasad Bharadwaj
🌻 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |
nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🌻
🌻 285 ) Aabrahma keeda janani -
She has created all beings from worm to Lord Brahma
🌻 286 ) Varnashrama vidhayini -
She who created the four fold division of society
🌻 287 ) Nijangna roopa nigama -
She who gave orders which are based on Vedas
🌻 288 ) Punyapunya phala pradha -
She who gives compensation for sins and good deeds.
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
24 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment