శ్రీ లలితా సహస్ర నామములు - 70 / Sri Lalita Sahasranamavali - Meaning - 70
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 70 / Sri Lalita Sahasranamavali - Meaning - 70 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀
🍀 298. నారాయణీ -
నారాయణత్వ లక్షణము గలది.
🍀 299. నాదరూపా -
నాదము యొక్క రూపము అయినది.
🍀 300. నామరూపవివర్జితా -
పేరు, ఆకారము లేనిది
🍀 301. హ్రీంకారీ -
హ్రీంకార స్వరూపిణి.
🍀 302. హ్రీమతీ -
లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
🍀 303. హృద్యా -
హృదయమునకు ఆనందము అయినది.
🍀 304. హేయోపాదేయవర్జితా -
విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 70 🌹
📚. Prasad Bharadwaj
🌻 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🌻
🌻 298 ) Naarayani -
She who is like Narayana
🌻 299 ) Naada roopa -
She who is the shape of music (sound)
🌻 300 ) Nama roopa vivarjitha -
She who does not have either name or shape
🌻 301 ) Hrim kari -
She who makes the holy sound Hrim
🌻 302 ) Harimathi -
She who is shy
🌻 303 ) Hrudya -
She who is in the heart (devotees)
🌻 304 ) Heyopadeya varjitha -
She who does not have aspects which can be accepted or rejected
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
03 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment