🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 71 / Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🍀 305. రాజరాజార్చితా -
రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
🍀 306. రాఖినీ -
కామేశ్వరునికే రాణి.
🍀 307. రమ్యా -
మనోహరమైనది.
🍀 308. రాజీవలోచనా -
పద్మములవంటి కన్నులు కలది.
🍀 309. రంజనీ -
రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
🍀 310. రమణీ -
రమింపచేయునది.
🍀 311. రస్యా -
రస స్వరూపిణి.
🍀 312. రణత్కింకిణి మేఖలా -
మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹
📚. Prasad Bharadwaj
🌻 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🌻
🌻 305 ) Raja rajarchitha -
She who is being worshipped by king of kings
🌻 306 ) Rakhini -
She who is the queen of Kameshwara
🌻 307 ) Ramya -
She who makes others happy
🌻 308 ) Rajeeva lochana -
She who is lotus eyed
🌻 309 ) Ranjani -
She who by her red colour makes Shiva also red
🌻 310 ) Ramani -
She who plays with her devotees
🌻 311 ) Rasya -
She who feeds the juice of everything
🌻 312 ) Ranath kinkini mekhala -
She who wears the golden waist band with tinkling bells
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
06 May 2021
No comments:
Post a Comment