🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 73 / Sri Lalita Sahasranamavali - Meaning - 73 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🍀 321. కామ్యా -
కోరదగినటువంటిది.
🍀 322. కామకళారూపా -
కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
🍀 323. కదంబకుసుమప్రియా -
కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
🍀 324. కళ్యాణీ -
శుభ లక్షణములు కలది.
🍀 325. జగతీకందా -
జగత్తుకు మూలమైనటువంటిది.
🍀 326. కరుణా రససాగరా -
దయాలక్షణానికి సముద్రము వంటిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 73 🌹
📚. Prasad Bharadwaj
🌻 73. kāmyā kāmakalārūpā kadamba-kusuma-priyā |
kalyāṇī jagatīkandā karuṇā-rasa-sāgarā || 73 || 🌻
🌻 321 ) Kaamya -
She who is of the form of love
🌻 322 ) Kamakala roopa -
🌻 322 ) Kamakala roopa -
She who is the personification of the art of love
🌻 323 ) Kadambha kusuma priya -
🌻 323 ) Kadambha kusuma priya -
She who likes the flowers of Kadamba
🌻 324 ) Kalyani -
🌻 324 ) Kalyani -
She who does good
🌻 325 ) Jagathi kandha -
🌻 325 ) Jagathi kandha -
She who is like a root to the world
🌻 326 ) Karuna rasa sagara -
🌻 326 ) Karuna rasa sagara -
She who is the sea of the juice of mercy
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 May 2021
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 May 2021
No comments:
Post a Comment