వివేక చూడామణి - 73 / Viveka Chudamani - 73
🌹. వివేక చూడామణి - 73 / Viveka Chudamani - 73 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 19. బ్రహ్మము - 13 🍀
258. ఏదైతే పుట్టుక ఎదుగుదల అన్నది లేనిది, రోగము చావు లేనిది, నాశనము చేయుటకు వీలులేనిది, ఏదైతే సృష్టికి, పాలన మరియు వినాశనానికి కారణమో అట్టి బ్రహ్మనివే నీవు. నీవు నీ మనస్సులో బ్రహ్మాన్ని ధ్యానింపుము.
259. ఏదైతే మార్పులకు అవకాశము లేనిదో, దేని సారము ఎప్పటికి స్థిరముగా ఉంటుందో, సముద్రము వలె అలలతో కదిలేది కాకుండా స్థిరంగా ఉంటుందో, ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేది ఏదో, ఏదైతే మార్పు చెందదో అట్టి బ్రహ్మానివే నీవు. నీవు నీ మనస్సులో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము.
260. ఎవరైతే ఆ ఒక్కటి అయిన బ్రహ్మమో, అదే ఈ అనేకత్వమునకు కారణము. అన్ని ఇతర కారణాలకు అదే కీర్తిని కల్గిస్తుంది. అన్నింటికి కారణమవుతుంది. అది దేనికి కారణము కాదు. మరియు మాయకు దాని ఫలితమైన విశ్వానికి కారణమవుతుందో ఆ బ్రహ్మానివే నీవు. అట్టి నీవు నీ మనస్సులో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 73 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 19. Brahman - 13 🌻
258. That which is free from birth, growth, development, waste, disease and death; which is indestructible; which is the cause of the projection, maintenance and dissolution of the universe – that Brahman art thou, meditate on this in thy mind.
259. That which is free from differentiation; whose essence is never non-existent; which is unmoved like the ocean without waves; the ever-free; of indivisible Form – that Brahman art thou, meditate on this in thy mind.
260. That which, though One only, is the cause of the many; which refutes all other causes, but is Itself without cause; distinct from Maya and its effect, the universe; and independent – that Brahman art thou, meditate on this in thy mind.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
13 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment