శ్రీ లలితా సహస్ర నామములు - 75 / Sri Lalita Sahasranamavali - Meaning - 75
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 75 / Sri Lalita Sahasranamavali - Meaning - 75 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀
🍀 334. విశ్వాధికా -
ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
🍀 335. వేదవేద్యా -
వేదముల చేత తెలియదగినది.
🍀 336. వింధ్యాచలనివాసినీ -
వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
🍀 337. విధాత్రీ -
విధానమును చేయునది.
🍀 338. వేదజననీ -
వేదములకు తల్లి.
🍀 339. విష్ణుమాయా -
విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
🍀 340. విలాసినీ -
వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 75 🌹
📚. Prasad Bharadwaj
🌻 75. viśvādhikā vedavedyā vindhyācala-nivāsinī |
vidhātrī vedajananī viṣṇumāyā vilāsinī || 75 || 🌻
🌻 334 ) Viswadhika -
She who is above all universe
🌻 335 ) Veda vedya -
She who can be understood by Vedas
🌻 336 ) Vindhyachala nivasini -
She who lives on Vindhya mountains
🌻 337 ) Vidhatri -
She who carries the world
🌻 338 ) Veda janani -
She who created the Vedas
🌻 339 ) Vishnu maya -
She who lives as the Vishnu maya
🌻 340 ) Vilasini -
She who enjoys love making
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment