🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 77 / Sri Lalita Sahasranamavali - Meaning - 77 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🍀 346. విజయా -
విశేషమైన జయమును కలిగినది.
🍀 347. విమలా -
మలినములు స్పృశింపనిది.
🍀 348. వంద్యా -
నమస్కరింపతగినది.
🍀 349. వందారుజనవత్సలా -
నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
🍀 350. వాగ్వాదినీ -
వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
🍀 351. వామకేశీ -
వామకేశ్వరుని భార్య.
🍀 352. వహ్నిమండవాసినీ -
అగ్ని ప్రాకారమునందు వసించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 77 🌹
📚. Prasad Bharadwaj
🌻 77. vijayā vimalā vandyā vandāru-jana-vatsalā |
vāgvādinī vāmakeśī vahnimaṇḍala-vāsinī || 77 || 🌻
🌻 346 ) Vijaya -
She who is always victorious
🌻 347 ) Vimala -
She who is clean of ignorance and illusion
🌻 348 ) Vandhya -
She who is being worshipped by every body
🌻 349 ) Vandharu jana vatsala -
She who has affection towards all those who worship her
🌻 350 ) Vaag vadhini -
She who uses words with great effect in arguments
🌻 351 ) Vama kesi -
She who has beautiful hair
🌻 352 ) Vahni mandala vaasini -
She who lives in the universe of fire which is Mooladhara
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 May 2021
No comments:
Post a Comment