శ్రీ లలితా సహస్ర నామములు - 81 / Sri Lalita Sahasranamavali - Meaning - 81
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 81 / Sri Lalita Sahasranamavali - Meaning - 81 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🍀 366. పరా -
పరాస్థితిలోని వాగ్రూపము.
🍀 367. ప్రత్యక్చితీరూపా -
స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
🍀 368. పశ్యంతీ -
రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
🍀 369. పరదేవతా -
పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
🍀 370. మధ్యమా -
పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
🍀 371. వైఖరీరూపా -
స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
🍀 372. భక్తమానసహంసికా -
భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 81 🌹
📚. Prasad Bharadwaj
🌻 81. parā pratyakcitīrūpā paśyantī paradevatā |
madhyamā vaikharīrūpā bhakta-mānasa-haṁsikā || 81 || 🌻
🌻 366 ) Paraa -
She who is the outside meaning of every thing
🌻 367 ) Prathyak chidi roopa -
She who makes us look for wisdom inside
🌻 368 ) Pasyanthi -
She who sees everything within herself
🌻 369 ) Para devatha -
She who gives power to all gods
🌻 370 ) Madhyama -
She who is in the middle of everything
🌻 371 ) Vaikhari roopa -
She who is of the form with words
🌻 372 ) Bhaktha manasa hamsikha -
She who is like a swan in the lake called mind
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment