🌹. వివేక చూడామణి - 81 / Viveka Chudamani - 81🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 20. శరీర బంధనాలు - 7 🍀
282. యోగికి ఏ విధమైన కర్మ చేయవలసిన పని లేదు. ఎందువలనంటే అతనికి ఏది పొందవలసినది లేదు, వదలవలసినది లేదు. అందువలన పూర్తి స్థిరమైన బ్రహ్మ భావనలో పూర్తిగా నిమగ్నమై బాహ్య, వస్తు ప్రభావముల నుండి పూర్తిగా వైదొలగాలి.
283. బ్రహ్మమును (ఆత్మను) తెలుసుకొనుట ద్వారా ‘అదే నేను’ అను భావనను స్థిరపర్చుకుని బాహ్య వస్తు ప్రభావము నుండి, కోరికల నుండి బయటపడి బ్రహ్మము, తాను ఒక్కటే అను భావనకు బలము చేకూర్చుకొన వలెను.
284. శరీరమే తాను అను భావమును పూర్తిగా నాశనం చేసుకొని, నీలోని కోరికలు బాహ్య వస్తు భావనలు తొలగించుకొనుట ద్వారా ఈ మనస్సును నీవు జాగ్రత్తగా కట్టడి చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 81 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 20. Bondages of Body - 7 🌻
282. The sage has no connection with action, since he has no idea of accepting or giving up. Therefore, through constant engrossment on the Brahman, do away with thy superimposition.
283. Through the realisation of the identity of Brahman and the soul, resulting from such great dicta as "Thou art That", do away with thy superimposition, with a view to strengthening thy identification with Brahman.
284. Until the identification with this body is completely rooted out, do away with thy superimposition with watchfulness and a concentrated mind.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
31 May 2021
No comments:
Post a Comment