వివేక చూడామణి - 82 / Viveka Chudamani - 82


🌹. వివేక చూడామణి - 82 / Viveka Chudamani - 82🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 20. శరీర బంధనాలు - 8 🍀


285. ఎంత కాలము నీ యొక్క కలల వంటి ఈ బాహ్య ప్రపంచము, వ్యక్తుల యొక్క ప్రభావముంటుందో అంతకాలము నీవు ఈ బాహ్య ప్రపంచ వస్తు పరిజ్ఞానమును తొలగించుకుంటూ ఏ మాత్రము అడ్డంకి లేకుండా ఉండాలి.

286. నిద్ర కారణముగా మరుపునకు ఏ కొంచము అవకాశము ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తూ, ఈ లౌకిక విషయాల, జ్ఞానేంద్రియాల ప్రభావము ఆత్మపై పడకుండా నీ మనస్సును జాగృతిలో ఉంచుము.

287. ఈ శరీరము అపవిత్రమైన పదార్థములతో నిండి ఉండుటచే దానికి తగినంత దూరములో నీ మనస్సును నిల్పి (ఎందువలనంటే ఈ శరీరము రక్తమాంసములు, మలినములతో కూడి ఉండుటచే) నీవు నీ జీవిత లక్ష్యమును నెరవేర్చుకొనుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 82 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 20. Bondages of Body - 8 🌻


285. So long as even a dream-like perception of the universe and souls persists, do away with thy superimposition, O learned man, without the least break.

286. Without giving the slightest chance to oblivion on account of sleep, concern in secular matters or the sense-objects, reflect on the Self in thy mind.

287. Shunning from a safe distance the body which has come from impurities of the parents and itself consists of flesh and impurities – as one does an outcast – be thou Brahman and realise the consummation of thy life.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2021

No comments:

Post a Comment