విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 410, 411 / Vishnu Sahasranama Contemplation - 410, 411


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 410 / Vishnu Sahasranama Contemplation - 410🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻410. పృథుః, पृथुः, Pr̥thuḥ🌻

ఓం పృథవే నమః | ॐ पृथवे नमः | OM Pr̥thave namaḥ


పృథుః ప్రపంచరూపేణ విస్తృతత్వాజ్జగత్పతిః ప్రపంచరూపమున విస్తరిల్లును కావున విష్ణుడు 'పృథుః' అనబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 410🌹

📚. Prasad Bharadwaj

🌻410. Pr̥thuḥ🌻

OM Pr̥thave namaḥ


Pr̥thuḥ prapaṃcarūpeṇa vistr̥tatvājjagatpatiḥ / पृथुः प्रपंचरूपेण विस्तृतत्वाज्जगत्पतिः Since He has expanded Himself as the universe, He is Pr̥thuḥ.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka


वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 411 / Vishnu Sahasranama Contemplation - 411🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻411. హిరణ్యగర్భః, हिरण्यगर्भः, Hiraṇyagarbhaḥ🌻

ఓం హిరణ్యగర్భాయ నమః | ॐ हिरण्यगर्भाय नमः | OM Hiraṇyagarbhāya namaḥ


హిరణ్యగర్భసంభూతి కారణాండం హిరణ్మయమ్ ।
యస్య వీర్యాత్సమద్భూతం గర్భో భవతి సోఽచ్యుతః ।
హిరణ్యగర్భశబ్దేన ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

హిరణ్యము అనగా హిరణ్మయము (బంగారుతోనైనది) అగు అండము ఏ పరమాత్ముని వీర్యమునుండి జనించెనో - ఆ హిరణ్మయాండము. ఈ పరమాత్ముని 'గర్భము' 'ఉదరస్థశిశువు' అగుచు 'సూత్రాత్మ' అనబడు హిరణ్యగర్భనామక సకల సూక్ష్మ శరీరాభిమాని చైతన్య సమష్టి తత్త్వపు పుట్టుకకు కారణము అయ్యెను. అందువలన హిరణ్యము ఎవని గర్భమో అట్టి ఆ పరమాత్మునకు హిరణ్యగర్భ అని వ్యవహారము.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


02 Jun 2021



No comments:

Post a Comment