శ్రీ లలితా సహస్ర నామములు - 83 / Sri Lalita Sahasranamavali - Meaning - 83


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 83 / Sri Lalita Sahasranamavali - Meaning - 83 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀


🍀 379. ఓడ్యాణపీఠనిలయా -
ఓడ్యాణ పీఠమునందు ఉంది.

🍀 380. బిందుమండలవాసినీ -
బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.

🍀 381. రహోయాగక్రమారాధ్యా -
ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.

🍀 382. రహస్తర్పణతర్పితా - 
రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 83 🌹

📚. Prasad Bharadwaj

🌻 83. oḍyāṇapīṭha-nilayā bindu-maṇḍalavāsinī |
rahoyāga-kramārādhyā rahastarpaṇa-tarpitā || 83 || 🌻



🌻 379 ) Odyana peeda nilaya -
She who is on Odyana peetha or She who lives in orders

🌻 380 ) Bindu mandala vaasini -
She who lives in the dot in the center of Srichakra

🌻 381 ) Raho yoga kramaradhya -
She who can be worshipped by secret sacrificial rites

🌻 382 ) Rahas tarpana tarpitha -
She who is pleased of chants knowing its meaning

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jun 2021

No comments:

Post a Comment