వివేక చూడామణి - 92 / Viveka Chudamani - 92
🌹. వివేక చూడామణి - 92 / Viveka Chudamani - 92🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 22. కోరికలు, కర్మలు - 2 🍀
314. మార్పులతో కూడిన ఇనుప గొలుసును తెంపివేయుటకు సన్యాసి రెండు విధములైన ఆలోచనలు: 1) వస్తువులపై కోరికలను తొలగించుకొనుట 2) స్వార్థ పూరితమైన పనులు చేయుట అనువాటిని కాల్చి బూడిద చేయాలి. లేనిచో కోరికలు పెచ్చుపెరుగుతాయి
315, 316. ఒక వ్యక్తి మార్పు చెందుటకు చేసే ప్రయత్నంలో అడ్డువచ్చే కోరికలు, స్వార్థము అనే వాటిని తొలగించుకోవాలంటే, తనకెదురయ్యే అన్ని పరిస్థితుల్లో, ఎల్లపుడు, ప్రతిచోట, అన్ని విషయాల్లో బ్రహ్మము, బ్రహ్మమని భావిస్తుండాలి. ఆ బ్రహ్మ భావన యొక్క కోరికకు, అదే కావాలనే భావన వలన పై స్థితులన్ని మాయమవుతాయి.
317. స్వార్థ పూరితమైన పనులు ఎపుడైతే ఆగిపోతాయో అపుడు జ్ఞానేంద్రియ వస్తు సముదాయము ప్రోగగుట ఆగిపోతుంది. దాని ఫలితముగా కోరికలు అంతమవుతాయి. కోరికలు అంతమగుటయే విముక్తి మొదలగుటకు కారణము. అదే వ్యక్తి జీవితములో విముక్తిగా భావించబడుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 92 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 22. Desires and Karma - 2 🌻
314. For the sake of breaking the chain of transmigration, the Sannyasin should burn to ashes those two; for thinking of the sense- objects and doing selfish acts lead to an increase of desires.
315-316. Augmented by these two, desires produce one’s transmigration. The way to destroy these three, however, lies in looking upon everything, under all circumstances, always, everywhere and in all respects, as Brahman and Brahman alone. Through the strengthening of the longing to be one with Brahman, those three are annihilated.
317. With the cessation of selfish action the brooding on the sense-objects is stopped, which is followed by the destruction of desires. The destruction of desires is Liberation, and this is considered as Liberation-in-life.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment