శ్రీ లలితా సహస్ర నామములు - 100 / Sri Lalita Sahasranamavali - Meaning - 100


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 100 / Sri Lalita Sahasranamavali - Meaning - 100 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀

🍀 485. అనాహతాబ్జ నిలయా -
అనాహత పద్మములో వసించునది.

🍀 486. శ్యామభా -
శ్యామల వర్ణములో వెలుగొందునది.

🍀 487. వదనద్వయా -
రెండు వదనములు కలది.

🍀 488. దంష్ట్రోజ్వలా -
కోరలతో ప్రకాశించునది.

🍀 489. అక్ష్మమాలాదిధరా -
అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.

🍀 490. రుధిర సంస్థితా -
రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 100 🌹

📚. Prasad Bharadwaj

🌻 100. anāhatābja-nilayā śyāmābhā vadanadvayā |
daṁṣṭrojjvalā'kṣa-mālādi-dharā rudhirasaṁsthitā || 100 || 🌻


🌻 485 ) Anahathabja nilaya -
She who lives in the twelve petalled lotus

🌻 486 ) Syamabha -
She who is greenish black

🌻 487 ) Vadanadwaya -
She who has two faces

🌻 488 ) Dhamshtrojwala -
She who shines with long protruding teeth

🌻 489 ) Aksha maladhi dhara -
She who wears meditation chains

🌻 490 ) Rudhira samsthida -
She who is in blood.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 Jul 2021

No comments:

Post a Comment