విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 449, 450 / Vishnu Sahasranama Contemplation - 449, 450
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 449 / Vishnu Sahasranama Contemplation - 449🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 449. సత్రమ్, सत्रम्, Satram 🌻
ఓం సత్రాయ నమః | ॐ सत्राय नमः | OM Satrāya namaḥ
తత్సత్రమాసత్యుపైతి చోదనాలక్షణం సతః ।
త్రాయత ఇతి వా బ్రహ్మ సత్త్రమిత్యుచ్యతే బుధైః ॥
చేయవలయును, చేయుచుందురు అని ఇట్లు అర్థమును ఇచ్చు వాక్యమును విధి అందురు. వేదమునందు ఆయా యజ్ఞాది ధర్మములు అన్నియు విధి రూపముననే చెప్పబడియున్నవి. దీనికే 'చోదనా' అనియు వ్యవహారము. అట్టి చోదనారూపము అగు ధర్మమును పొందువాడు కావున సత్త్రమ్.
లేదా సజ్జనులను రక్షించును కావున సత్రమ్. కార్యరూప జగత్తునుండి తన భక్తులను రక్షించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 449🌹
📚. Prasad Bharadwaj
🌻 449. Satram 🌻
OM Satrāya namaḥ
Tatsatramāsatyupaiti codanālakṣaṇaṃ sataḥ,
Trāyata iti vā brahma sattramityucyate budhaiḥ.
तत्सत्रमासत्युपैति चोदनालक्षणं सतः ।
त्रायत इति वा ब्रह्म सत्त्रमित्युच्यते बुधैः ॥
One who is of the nature of ordained Dharma. Or He who protects good people.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్‍చ క్రతుస్సత్రం సతాం గతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥
Yajña ijyo mahejyaśˈca kratussatraṃ satāṃ gatiḥ ।Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 450 / Vishnu Sahasranama Contemplation - 450🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 450. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ 🌻
ఓం సతాంగతయే నమః | ॐ सतांगतये नमः | OM Satāṃgataye namaḥ
నాన్యాగతిర్ముముక్షూణాం హరిరేవ సతాంగతిః సజ్జనులకూ, ముముక్షువులకూ ఇతడే గమ్యమునూ, దానిని చేరుటకు మార్గమునూ అయియున్నాడు. మరియొక గతిలేదు కావున శ్రీమహావిష్ణువు 'సతాంగతిః' అనబడుచున్నాడు.
184. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 450🌹
📚. Prasad Bharadwaj
🌻 450. Satāṃgatiḥ 🌻
OM Satāṃgataye namaḥ
Nānyāgatirmumukṣūṇāṃ harireva satāṃgatiḥ / नान्यागतिर्मुमुक्षूणां हरिरेव सतांगतिः One who is the destination as well as the path to the seekers of liberation. Since there is no other refuge, Lord Viṣṇu is 'Satāṃgatiḥ'.
184. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్‍చ క్రతుస్సత్రం సతాం గతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥
Yajña ijyo mahejyaśˈca kratussatraṃ satāṃ gatiḥ ।Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
12 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment