శ్రీ లలితా సహస్ర నామములు - 99 / Sri Lalita Sahasranamavali - Meaning - 99
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 99 / Sri Lalita Sahasranamavali - Meaning - 99 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 99. పాయసాన్నప్రియా, త్వక్^స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
🍀 480. పాయసాన్న ప్రియా -
పాయసాన్నములో ప్రీతి గలది.
🍀 481. త్వక్ స్థా -
చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.
🍀 482. పశులోక భయంకరీ -
పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
🍀 483. అమృతాది మహాశక్తి సంవృతా -
అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.
🍀 484. ఢాకినీశ్వరీ -
ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 99 🌹
📚. Prasad Bharadwaj
🌻 99. pāyasānnapriyā tvaksthā paśuloka-bhayaṅkarī |
amṛtādi-mahāśakti-saṁvṛtā ḍākinīśvarī || 99 || 🌻
🌻 480 ) Payasanna priya -
She who likes sweet rice (Payasam)
🌻 481 ) Twakstha -
She who lives in the sensibility of the skin
🌻 482 ) Pasu loka Bhayamkari -
She who creates fear for animal like men
🌻 483 ) Amruthathi maha sakthi samvrutha -
She who is surrounded by Maha shakthis like Amrutha,Karshini, Indrani, Eesani, uma,Urdwa kesi
🌻 484 ) Dakineeswari -
She who is goddess of the south(denoting death).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment