విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 479 / Vishnu Sahasranama Contemplation - 479


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 479 / Vishnu Sahasranama Contemplation - 479 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 479. అసత్‌, असत्‌, Asat 🌻

ఓం అసతే నమః | ॐ असते नमः | OM Asate namaḥ

అసద్బ్రహ్మ పరం వా చేత్యాదిశ్రుతిసమీరణాత్

మాయోపాధికమగు బ్రహ్మము - ఈశ్వరుడు లేదా పరబ్రహ్మము కంటే వేరు కావున 'అపరం బ్రహ్మ' అనీ, 'సత్‍' కంటే ఇతరము కావున 'అసత్‍' అనియూ చెప్పబడును. బ్రహ్మ తత్త్వ విషయములో సైతము నిరుపాధిక 'బ్రహ్మతత్త్వము' కాలత్రయములో ఉనికి కలది కావున 'సత్‍' అనబడును. అందుకు భిన్నముగా 'కార్యబ్రహ్మము' 'అసత్‍' అనబడును. ఇట్టి సోపాధిక బ్రహ్మము కూడా విష్ణుపరమాత్ముని విభూతియే.


:: ఛాందోగ్యోపనిషత్ షష్ఠ ప్రపాఠకః, ప్రథమ ఖండః ::

యథా సోమ్యైకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యా ద్వాచారమ్భణం వికారో నామధేయం మృత్తికే త్యేవ సత్యమ్ ॥ 4 ॥

మృణ్మయములైన కుండలు మున్నగునవన్నియు మృత్తికయే. నామ రూపములు వేరుగానున్నవి. మృత్తిక మాత్రము సత్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 479 🌹

📚. Prasad Bharadwaj

🌻 479. Asat 🌻


OM Asate namaḥ

असद्ब्रह्म परं वा चेत्यादिश्रुतिसमीरणात् / Asadbrahma paraṃ vā cetyādiśrutisamīraṇāt

The lower Brahman i.e., conditioned, which is not true in the ultimate pāramārthic sense, is Asat. Such a delusional Brahman is also Lord Viṣṇu.

:: छांदोग्योपनिषत् षष्ठ प्रपाठकः, प्रथम खंडः ::

यथा सोम्यैकेन मृत्पिंडेन सर्वं मृण्मयं विज्ञातं स्या द्वाचारम्भणं विकारो नामधेयं मृत्तिके त्येव सत्यम् ॥ ४ ॥

Chāndogyopaniṣat - Section 6, Chapter 1

Yathā somyaikena mr‌tpiṃḍena sarvaṃ mr‌ṇmayaṃ vijñātaṃ syā dvācārambhaṇaṃ vikāro nāmadheyaṃ mr‌ttike tyeva satyam. 4.

Just as by one clod of clay all that is made of clay is known, the modification being only a name, arising from speech, while the truth is that all is clay.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


24 Aug 2021

No comments:

Post a Comment