🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 126 / Sri Lalita Sahasranamavali - Meaning - 126 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 126. త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా ‖ 126 ‖ 🍀
🍀 630. త్ర్యక్షరీ -
మూడు అక్షరముల స్వరూపిణి.
🍀 631. దివ్యగంధాడ్యా -
దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
🍀 632. సిందూర తిలకాంచితా -
పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
🍀 633. ఉమా -
ఉమా నామాన్వితురాలు. మూడు లోకములచే పూజింపబడునది.
🍀 634. శైలేంద్రతనయా -
హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
🍀 635. గౌరీ -
గౌర వర్ణములో ఉండునది.
🍀 636. గంధర్వసేవితా -
గంధర్వులచేత పూజింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 126 🌹
📚. Prasad Bharadwaj
🌻 126. tryakṣarī divya-gandhāḍhyā sindūra-tilakāñcitā |
umā śailendratanayā gaurī gandharva-sevitā || 126 || 🌻
🌻 630 ) Tryakshyari -
She who is of the form of three letters
🌻 631 ) Divya Gandhadya -
She who has godly smell
🌻 632 ) Sindhura thila kanchidha -
She who wears the sindhoora dot in her forehead
🌻 633 ) Uma -
She who is in “om”
🌻 634 ) Sailendra Thanaya -
She who is the daughter of the king of mountains
🌻 635 ) Gowri -
She who is white coloured
🌻 636 ) Gandharwa Sevitha -
She who is worshipped by gandharwas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
07 Sep 2021
No comments:
Post a Comment