విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 506 / Vishnu Sahasranama Contemplation - 506


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 506 / Vishnu Sahasranama Contemplation - 506 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 506. పురుజిత్‌, पुरुजित्‌, Purujit🌻

ఓం పురుజితే నమః | ॐ पुरुजिते नमः | OM Purujite namaḥ

పురుజిత్‌, पुरुजित्‌, Purujit

పురూన్ బహూన్ జయతీతి పురుజిత్ ప్రోచ్యతే బుధైః

అనేకులనైన, ఎంతమందినైన జయించు వాడు. మహాశక్తి సంపన్నుడు గనుక పురుజిత్‍.

:: శ్రీమద్రామాయణే అరణ్యకాండే ఏకత్రింశస్సర్గః ::

న హి రామో దశగ్రీవ! శక్యో జేతుం త్వయా యుధి ।
రక్షసాం వాపి లోకేన స్వర్గః పాపజనైరివ ॥ 27 ॥

ఓ దశగ్రీవా! యుద్ధము నందు శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము. పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు రాక్షసవీరులెవ్వరును అతనిని జయింప జాలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 506🌹

📚. Prasad Bharadwaj

🌻506. Purujit🌻

OM Purujite namaḥ

पुरून् बहून् जयतीति पुरुजित् प्रोच्यते बुधैः /
Purūn bahūn jayatīti purujit procyate budhaiḥ

Puru means bahu or many. Jit means conqueror. Hence Purujit means the powerful one who can conquer upon many.

:: श्रीमद्रामायणे अरण्यकांडे एकत्रिंशस्सर्गः ::

न हि रामो दशग्रीव! शक्यो जेतुं त्वया युधि ।
रक्षसां वापि लोकेन स्वर्गः पापजनैरिव ॥ २७ ॥


Śrīmad Rāmāyaṇa - Book 3, Chapter 31

Na hi rāmo daśagrīva! śakyo jetuṃ tvayā yudhi,
Rakṣasāṃ vāpi lokena svargaḥ pāpajanairiva. 27.

Oh, Dashagriiva, it is impossible to conquer that Rama in war for your, either singly or along with the hosts of the demon-supporters of yours, as one heaven cannot be won by many sinners.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


06 Nov 2021

No comments:

Post a Comment