విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 517 / Vishnu Sahasranama Contemplation - 517


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 517 / Vishnu Sahasranama Contemplation - 517🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 517. అమ్భోనిధిః, अम्भोनिधिः, Ambhonidhiḥ 🌻

ఓం అమ్భోనిధయే నమః | ॐ अम्भोनिधये नमः | OM Ambhonidhaye namaḥ

అమ్భోనిధిః, अम्भोनिधिः, Ambhonidhiḥ

దేవామనుష్యః పితరోఽసురా అమ్భాంసి తాని హి ।
అన్మిన్నిధీయంత ఇతి ప్రోచ్యతేఽమ్భోనిధిర్హరిః ॥
తాని వేతి శ్రుతివాక్యాత్ సరసామస్మి సాగరః ।
ఇతి స్మృతేసాగరో వా తత్‍స్వరూపతయా హరిః ॥

దేవతలూ, మనుష్యులూ, పితరులూ, అసురులు అను నాలుగు వర్గాములూ అమ్భః అను శబ్దముచే చెప్పబడదగియున్నవి. అమ్భాంసి అనబడు దేవతలూ మొదలగువారు హరి యందు నిలుపబడి యున్నారు.

లేదా, జలములకు నిధిగా కూడా ఈ నామమునకు అర్థము చెప్పవచ్చును.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కన్ధస్సరసామస్మి సాగరః ॥ 24 ॥

ఓ అర్జునా! పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతినిగా నన్నెరుంగుము. మఱియు నేను సేనానాయకులలో కుమారస్వామియు, సరస్సులలో నేను సముద్రమునూ అయియున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 517🌹

📚. Prasad Bharadwaj

🌻 517. Ambhonidhiḥ 🌻

OM Ambhonidhaye namaḥ

देवामनुष्यः पितरोऽसुरा अम्भांसि तानि हि ।
अन्मिन्निधीयंत इति प्रोच्यतेऽम्भोनिधिर्हरिः ॥
तानि वेति श्रुतिवाक्यात् सरसामस्मि सागरः ।
इति स्मृतेसागरो वा तत्‍स्वरूपतया हरिः ॥

Tāni veti śrutivākyāt sarasāmasmi sāgaraḥ,
Iti smr‌tesāgaro vā tatˈsvarūpatayā hariḥ.
Devāmanuṣyaḥ pitaro’surā ambhāṃsi tāni hi,
Anminnidhīyaṃta iti procyate’mbhonidhirhariḥ.

Devas (gods), manushya (people), pitr‌s (fore-fathers) and asuras (demons) are called Ambhas. Since such ambhas reside in Him, He is called Ambhonidhiḥ.

Or the name can also be understood as the Ocean.


:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::

पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्धस्सरसामस्मि सागरः ॥ २४ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 10

Purodhasāṃ ca mukhyaṃ māṃ viddhi pārtha br‌haspatim,
Senānīnāmahaṃ skandhassarasāmasmi sāgaraḥ. 24.

O scion of Pr‌thā! Know Me to be Br‌haspati, the foremost among the priests of kings. Among commanders of armies, I am Skanda. Among large expanses of water, I am the sea.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


28 Nov 2021

No comments:

Post a Comment