🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 127 🌹


*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 127 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -1 🌻*

*సాందీపని మహర్షి యొక్క శిష్యునిగా చేరి శ్రీకృష్ణుడు నాలుగు వేదములను , ఆరు వేదాంగములతో అభ్యసించెను. మరియు అరువది నాలుగు విద్యలను గురువు వలన వినినంతనే పూర్తిగా గ్రహించెను.*

*లోకమునకే గురువైన తాను మరియొక గురుని దగ్గర నేర్చుట మిగిలిన వారనుకరించి నేర్చుకొనుటకు మాత్రమే. కానిచో జగద్గురువగు తనకు ఇతరులు గురువులు కాగలరా !*

*ఇవి యన్నియు అతని లీలలు.*

*దేహములు త్రిగుణముల వెలుగులని మరువని వారికి దేహసౌఖ్యము అప్రయత్నముగా సిద్ధించినను దాని బంధములు, దుఃఖములు కలుగవు.*

.... ✍🏼. *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment