*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀 33. బంధనాలు -1 🍀*
*568. తమ యొక్క శరీర భాగాలు మాయతో కూడి ఉండి, అది బ్రహ్మమును పొందిన తరువాత బ్రహ్మముగా ఎలా మారతాయో, అలానే జీవుడు బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మముగా మారి తిరిగి ఎలా జన్మించగలడు?*
*569. బంధనాలు మరియు విముక్తి అనునవి తొలగి పోయినపుడు అవి ఆత్మలో లేనివే అవుతాయి. ఎపుడైతే తన సత్య జ్ఞానమును తెలుసు కుంటాడో అపుడు పాము మాయమై, తాడు వ్యక్తమవుతుంది. అపుడు మార్పుకు అవకాశ ముండదు.*
*570. బంధనాలు, విముక్తి అనేవి ఎపుడైతే వాటి పై ఉన్న మాయ అనే తెర తొలగి పోతుందో. అంతకాలముంటాయి. ఎపుడైతే మాయ తొలగిపోతుందో, బ్రహ్మము వ్యక్తమై అవన్ని తొలగిపోతాయి. అపుడు రెండవది ఏదీలేని మిగిలినది బ్రహ్మము మాత్రమే. సృతులు కూడా బ్రహ్మము రెండవది ఏదీ లేనిదని చెప్పి యున్నాయి.*
*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 175 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 33. Attachments -1 🌻*
*568. For his bodies, consisting of Nescience etc., having been burnt by the realisation of the identity of the Jiva and Brahman, he becomes Brahman Itself; and how can Brahman ever have rebirth ?*
*569. Bondage and Liberation, which are conjured up by Maya, do not really exist in the Atman, one’s Reality, as the appearance and exit of the snake do not abide in the rope, which suffers no change.*
*570. Bondage and Liberation may be talked of when there is the presence or absence of a covering veil. But there can be no covering veil for Brahman, which is always uncovered for want of a second thing besides Itself. If there be, the non-duality of Brahman will be contradicted, and the Shrutis can never brook duality.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment