నిత్య ప్రజ్ఞా సందేశములు - 248 - 4. విశ్వచైతన్యపు ఉనికి వివరాల కంటే భిన్నమైనది / DAILY WISDOM - 248 - 4. A Universal Independent of Particulars


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 248 / DAILY WISDOM - 248 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద

📚. ప్రసాద్ భరద్వాజ

🌻4. విశ్వచైతన్యపు ఉనికి వివరాల కంటే భిన్నమైనది 🌻


చాలా కాలంగా, సాధారణ బాహ్య వివరాల నుండి స్వతంత్రంగా ఉన్న విశ్వ చైతన్య ఉనికిని ఊహించటం తత్వవేత్తలకి కష్టమైంది. ఎందుకంటే ఇది సార్వత్రికమని ఒక సంగ్రహణ తప్పుగా ఊహించబడింది కనుక. బాహ్య వివరాలలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాల నుండి ఉత్పన్నమయ్యే సంభావిత సాధారణీకరణ వలన. ఉదాహరణకి గుర్రపుస్వారీ లాంటి సార్వత్రిక సూత్రం ప్రతి గుర్రం విషయంలోనూ కనిపిస్తుంది. కానీ వ్యక్తిని పదార్ధంగా చూసినప్పుడు విశ్వ చైతన్యం అంతే నాణ్యతగా ప్రతివ్యక్తిలో ఉండవలసిన అవసరం కానీ ఉన్నట్టుగా గానీ కనబడదు. ఈ విశ్వచైతన్య ఉనికి అనేది అన్ని ఆకులలో కనిపించే పచ్చదనం లేదా గులాబీలలో కనిపించే ఎరుపు వంటిదిగా, వేరే పదార్ధం యొక్క నాణ్యతగా గానీ ఉండదు.

సార్వత్రిక నిర్వచనంలో అంతకంటే లోతైన విషయాలు ఉన్నాయనే అవగాహన పూర్తిగా విస్మరించబడినప్పుడు మాత్రమే నామమాత్రపు దృక్పథం అనేది ఉత్పన్నమవుతుంది. స్పృహ-గ్రహణం అనే ముందస్తు మూలకం విశ్వచైతన్య ఉనికిలో ఉంటే తప్ప ఒకే చర్యలో గల అన్నింటినీ తెలిసికో గలగడం సాధ్యం కాదు. అటువంటి స్పృహతో కూడిన గ్రహింపు సామర్థ్యమే రుజువు చేస్తుంది, విశ్వచైతన్యం బాహ్య వివరాల కంటే పరిమాణంలో పెద్దదని, ప్రతిదానిలో అంతర్లీనంగా ఉంటూనే, వాటికి అతీతంగా కూడా ఉంటుదని, దాని ద్వారా అది అన్నింటినీ తెలుసు కుంటుందని, అన్నింటికంటే భిన్నమైనదని.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 248 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 4. A Universal Independent of Particulars 🌻

Philosophers, many a time, have found it difficult to imagine the existence of a universal independent of particulars. This difficulty arises because it is wrongly assumed that the universal is an abstraction, a conceptual generalisation arising from some common features seen in particulars, such as the universal principle of horseness seen to be present in each individual case of a horse. But the Universal need not be a quality depending upon an isolated individual as a substance.

The Universal is not like the greenness seen in all leaves or the redness seen in roses. That is to say, the Universal is not a quality of a substance other than itself. Such a nominalism of outlook in the definition of the Universal can arise only if one is completely oblivious of the fact that even the awareness of there being such things as particulars would not be possible unless there is a prior element of consciousness-grasp which knows all the particulars in a single act of attention, proving thereby that such a consciousness is larger in dimension than the particulars, is immanent in them, by which immanence it knows them, and is also transcendent to them due to which it is none of the particulars.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2022

No comments:

Post a Comment