విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 590 / Vishnu Sahasranama Contemplation - 590


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 590 / Vishnu Sahasranama Contemplation - 590🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 590. కువలేశయః, कुवलेशयः, Kuvaleśayaḥ 🌻

ఓం కువలేశాయ నమః | ॐ कुवलेशाय नमः | OM Kuvaleśāya namaḥ


కోః క్షితేర్వలనాదమ్భః సరణాత్ కువలాభిధమ్ ।
తత్రాచ్యుతః శేత ఇతి కువలేశయ ఉచ్యతే ॥
శయవాసాశిష్వకాలాదిత్యలుక్ సప్తమీ సుపః ।
కువలస్య వా బదరీఫలస్యాన్తస్తు తక్షకః ॥
విష్ణ్వోర్విభూతిరిత్యేవ వా హరిః కువలేశయః ।
కౌ భూమ్యాం వలతే వా సంశ్రయతే భుజగోదరమ్ ॥
ఇత్యతః కువలం శేషస్యోదరం తత్ర కేశవః ।
శేషోదరే శేత ఇతి వా హరిః కువలేశయః ॥


భూమిని క్రమ్మి వేయుట వలన కువలం అనగా జలము. అట్టి కువలము నందు శయనించి యుండు వాడు గనుక ఆ హరికి కువలేశయః అను నామము. (ఇచట కువలే అనుటలో కువల శబ్దము మీది సప్తమీ విభక్తికి 'శయ వాస వాసి ష్వకాలాత' (పాణిని 6.3.18) చే లోపము రాకపోయినది.)

లేదా కువలము అనగా రేగుపండు నందు శయనించి యుండినవాడు అని కూడా చెప్పవచ్చును. భాగవత కథను అనుసరించి తక్షకుడు అటువంటివాడు. ఆ తక్షకుడునూ హరి విభూతియే కావున హరికి కువలేశయః అను నామము తగును.

లేదా 'కు' నందు అనగా భూమి యందు ఆశ్రయము పొందియుండునవి అను అర్థమున 'కువలం' అనగా సర్పముల పొట్ట. దాని యందు అనగా శేషుని ఉదరమునందు శయనించి యుండు వాడుగనుక కువలేశయః అని కూడా చెప్పవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 590🌹

📚. Prasad Bharadwaj

🌻 590. Kuvaleśayaḥ🌻



OM Kuvaleśāya namaḥ


कोः क्षितेर्वलनादम्भः सरणात् कुवलाभिधम् ।
तत्राच्युतः शेत इति कुवलेशय उच्यते ॥
शयवासाशिष्वकालादित्यलुक् सप्तमी सुपः ।
कुवलस्य वा बदरीफलस्यान्तस्तु तक्षकः ॥
विष्ण्वोर्विभूतिरित्येव वा हरिः कुवलेशयः ।
कौ भूम्यां वलते वा संश्रयते भुजगोदरम् ॥
इत्यतः कुवलं शेषस्योदरं तत्र केशवः ।
शेषोदरे शेत इति वा हरिः कुवलेशयः ॥


Koḥ kṣitervalanādambhaḥ saraṇāt kuvalābhidham,
Tatrācyutaḥ śeta iti kuvaleśaya ucyate.
Śayavāsāśiṣvakālādityaluk saptamī supaḥ,
Kuvalasya vā badarīphalasyāntastu takṣakaḥ.
Viṣṇvorvibhūtirityeva vā hariḥ kuvaleśayaḥ,
Kau bhūmyāṃ valate vā saṃśrayate bhujagodaram.
Ityataḥ kuvalaṃ śeṣasyodaraṃ tatra keśavaḥ,
Śeṣodare śeta iti vā hariḥ kuvaleśayaḥ.

Kuvalam is water since it is around (or in) the earth. Since Lord Hari rests on it, He is Kuvaleśayaḥ.

In another form, the divine name can be interpreted as the one that lied within the badari fruit i.e., jujube fruit. As per Bhagavata, the serpent Takshaka is the one who came out of the fruit. Since Takshaka is also an opulence of Lord Hari, He is Kuvaleśayaḥ.

Or Kuvala can also be interpreted as the belly of serpents as they crawl on the ground. Since Lord Hari rests on it i.e., the belly of Śeṣa, He is called Kuvaleśayaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




23 Apr 2022

No comments:

Post a Comment