విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻607. శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ🌻


ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ

శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ

శ్రీ శబ్దేన తు లక్ష్యన్తే శ్రీమన్తస్తేషు సర్వదా ।
వసతీతి శ్రీనివాస ఇతి కేశవ ఉచ్యతే ॥

(ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి 'శ్రీ'గలవారు శ్రీమంతులు.) శ్రీమంతులయందు నిత్యమును వసించువాడుగనుక ఆ కేశవునకు శ్రీనివాసః అను నామము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 607🌹

📚. Prasad Bharadwaj

🌻607. Śrīnivāsaḥ🌻

OM Śrīnivāsāya namaḥ


श्री शब्देन तु लक्ष्यन्ते श्रीमन्तस्तेषु सर्वदा ।
वसतीति श्रीनिवास इति केशव उच्यते ॥


Śrī śabdena tu lakṣyante śrīmantasteṣu sarvadā,
Vasatīti Śrīnivāsa iti keśava ucyate.


(R‌k, Yajur and Sāma are the Śrīḥ of those who possess it. Such are known as Śrīmanta.) Lord Keśava who always resides with the Śrīmanta is called Śrīnivāsaḥ.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


28 May 2022

No comments:

Post a Comment