10 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹10, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

🌴. భాద్రపద పూర్ణిమ శుభాకాంక్షలు, విశిష్టత - Bhadrapada Poornima Wishes and Speciality 🌴

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : భాద్రపద పూర్ణిమ, Bhadrapada Purnima🌻


🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 7 🍀

13. జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకార్యాయ పుష్టిదాయ నమో నమః

14. స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ప్రకృతికి దర్పణం పట్టడమే నీ పనియైతే నీవు చేపే పనికి ప్రకృతి ఎంత మాత్రమూ సంతోషించదు. ఏలనంటే, నీవు దర్పణం పట్టేది ఆమె నిజ స్వరూపానికి కాదనీ, నిర్జీవమైన ఆమె ఛాయకు మాత్రమేననీ తెలుసుకో. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: పూర్ణిమ 15:30:52 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: శతభిషం 09:38:42 వరకు

తదుపరి పూర్వాభద్రపద

యోగం: ధృతి 14:54:48 వరకు

తదుపరి శూల

కరణం: బవ 15:32:52 వరకు

వర్జ్యం: 15:35:40 - 17:05:20

దుర్ముహూర్తం: 07:41:56 - 08:31:13

రాహు కాలం: 09:08:11 - 10:40:35

గుళిక కాలం: 06:03:22 - 07:35:47

యమ గండం: 13:45:23 - 15:17:47

అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36

అమృత కాలం: 03:00:24 - 04:28:32

మరియు 24:33:40 - 26:03:20

సూర్యోదయం: 06:03:22

సూర్యాస్తమయం: 18:22:36

చంద్రోదయం: 18:36:43

చంద్రాస్తమయం: 05:45:03

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కుంభం

ఆనంద యోగం - కార్య సిధ్ధి 09:38:42

వరకు తదుపరి కాలదండ యోగం

- మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment