కపిల గీత - 68 / Kapila Gita - 68


🌹. కపిల గీత - 68 / Kapila Gita - 68🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 24 🌴

24. వైకారికస్తైజసశ్చ తామసశ్చ యతో భవః
మనసశ్చేన్ద్రియాణాం చ భూతానాం మహతామపి


మహత్తత్త్వము వికారము చెందుట వలన దాని నుండి క్రియాశక్తి ప్రధానమైన అహంకారము ఉత్పన్నమాయెను. ఇది వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములు. దీని నుండి క్రమముగా మనస్సు, ఇంద్రియములు, పంచ మహాభూతములు ఉత్పన్నము లైనవి.

ఈ మహత్ తత్వము నుండే వైకారిక (సాత్విక, వికారములు గలిగిన మనసుని సృష్టించేది కాబట్టి వైకారికం అని పేరు) అహంకారం, తైజస (రాజస), తామస అహంకారం. వైకారికం నుండి మనసు, రాజసం నుండి ఇంద్రియములు, తామసం నుండి పంచభూతములు పుట్టాయి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 68 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 24 🌴


24. vaikārikas taijasaś ca tāmasaś ca yato bhavaḥ
manasaś cendriyāṇāṁ ca bhūtānāṁ mahatām api

From the mahat-tattva these three types good, passionate and ignorant of material ego that the mind, the senses of perception, the organs of action, and the gross elements evolve.

False ego is the basic principle for all material activities, which are executed in the modes of material nature. As soon as one deviates from pure consciousness, he increases his entanglement in material reaction. The entanglement of materialism is the material mind, and from this material mind, the senses and material organs become manifest.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment