26 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹26, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ వీరభద్ర దండక స్తోత్రం - 4 🍀


త్రిపుండ్రాంక సర్వాంగసంశోభితా చంద్రకోటీర | హేమాంబరాడంబరా | దైవచూడామణీ | సంతతాఖండ |

దీర్ఘాయురారోగ్యసౌభాగ్యసిద్ధిప్రదా | దేవ | తాపత్రయధ్వాంతభానూ | వియత్కేశ | మృత్యుంజయా |

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ఈశ్వరశక్తి నిరిష్టమైన కర్మ యేదో, అవరప్రకృతి ప్రేరితమైన కర్మయేదో వివేచించి తెలుసుకోడానికి నీవు అంతర్దృష్టి నలవరచు కోవాలి. నీ ప్రాణ మనఃకోశములలో కొనసాగే ప్రకృతి వ్యాపారముల కంటె వేరైన పురుషునిగా నిన్ను నీవు గుర్తించుకోవాలి. అచట ప్రకృతిలోంచి ఉద్భవించే ప్రతి వ్యాపారాన్నీ తిరస్కరించి, ఊర్ధ్వం నుండి నీలోనికి వచ్చుదానిని మాత్రమే స్వీకరించడం నేర్చుకోవాలి. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల తదియ 19:29:03 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: మూల 14:59:42 వరకు

తదుపరి పూర్వాషాఢ

యోగం: శూల 25:14:31 వరకు

తదుపరి దండ

కరణం: తైతిల 09:01:59 వరకు

వర్జ్యం: 00:34:20 - 02:00:48

మరియు 23:39:00 - 25:05:40

దుర్ముహూర్తం: 07:56:30 - 08:41:21

రాహు కాలం: 09:14:59 - 10:39:05

గుళిక కాలం: 06:26:49 - 07:50:54

యమ గండం: 13:27:15 - 14:51:21

అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25

అమృత కాలం: 09:13:08 - 10:39:36

సూర్యోదయం: 06:26:49

సూర్యాస్తమయం: 17:39:31

చంద్రోదయం: 08:50:48

చంద్రాస్తమయం: 20:03:49

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు : గద యోగం - కార్య హాని , చెడు

14:59:42 వరకు తదుపరి మతంగ యోగం

- అశ్వ లాభం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment