28 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 28, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. అపరాజితా స్తోత్రం - 11 🍀
23. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
24. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సత్యవస్తు సాక్షాత్కారం - సర్వగత బ్రహ్మభావన రద్ధగా అభ్యాసం చెయ్యగా కొంత కాలానికి, ఎట్టయెదుటనున్న చెట్టు మొదలైన వస్తువులు వట్టి ముసుగులుగా గోచరించి, వాటియందలి సత్యవసుసన్నిధి సాధకునకు అనుభవానికి వస్తుంది. అదే యథార్ధమని అతడు గుర్తిస్తాడు. అంతట భావనతో ఇక అతనికి పనిలేదు. అతీంద్రియమైన సాక్షాత్కారం అతడు పొందగలుగుతాడు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల-సప్తమి 19:04:14 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: మృగశిర 17:34:16 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: సౌభాగ్య 23:34:47
వరకు తదుపరి శోభన
కరణం: వణిజ 19:06:15 వరకు
వర్జ్యం: 26:50:54 - 28:37:10
దుర్ముహూర్తం: 08:41:06 - 09:30:03
రాహు కాలం: 15:24:55 - 16:56:41
గుళిక కాలం: 12:21:22 - 13:53:08
యమ గండం: 09:17:48 - 10:49:35
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 07:59:10 - 09:43:30
సూర్యోదయం: 06:14:15
సూర్యాస్తమయం: 18:28:27
చంద్రోదయం: 11:06:21
చంద్రాస్తమయం: 00:50:27
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 17:34:16 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment