06 May 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 06, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
🍀. దేవర్షి నారద జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on DevRushi Narada Jayanti to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవర్షి నారద జయంతి, DevRushi Narada Jayanti🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 18 🍀
33. చింతామణిమవాప్నోతి ధేను కల్పతరుం ధృవమ్ |
స్వర్ణరాశిమవాప్నోతి సిద్ధిమేవ స మానవః
34. సంధ్యాయాం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమైః |
స్వప్నే శ్రీభైరవస్తస్య సాక్షాద్భూత్వా జగద్గురుః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సర్వాత్మనా ఈశ్వరుని ప్రేమించ నేర్చుకో - ఈశ్వరుని ప్రేమించ మన్నప్పుడు, నీ అంతరాత్మతోనే గాక, నీ 'యందలి అన్నమయ ప్రాణమయాది చేతనావి భాగాలన్నిటితో కూడ ప్రేమించ వలసి వుంటుందనేది ముఖ్యంగా గుర్తుంచుకో. పరిపూర్ణమైన ఆత్యార్పణం ఈ విభాగాలు అన్నిటికీ సాధ్యమే. ప్రియతముడైన ఈశ్వరుని కొరకై ఆత్మసమర్పణ మొనర్చుకొనే ప్రాణమయ చేతనా ప్రవృత్తి వాస్తవంగా పరమోదారం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 21:53:26
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: విశాఖ 21:14:03 వరకు
తదుపరి అనూరాధ
యోగం: వ్యతీపాత 07:30:02
వరకు తదుపరి వరియాన
కరణం: బాలవ 10:29:28 వరకు
వర్జ్యం: 03:10:42 - 04:44:54
మరియు 25:05:20 - 26:37:52
దుర్ముహూర్తం: 07:30:31 - 08:21:51
రాహు కాలం: 09:00:20 - 10:36:34
గుళిక కాలం: 05:47:52 - 07:24:06
యమ గండం: 13:49:02 - 15:25:16
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 12:35:54 - 14:10:06
సూర్యోదయం: 05:47:52
సూర్యాస్తమయం: 18:37:43
చంద్రోదయం: 19:22:39
చంద్రాస్తమయం: 06:00:46
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: శుభ యోగం - కార్య జయం
21:14:00 వరకు తదుపరి అమృత యోగం
- కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment