నిత్య ప్రజ్ఞా సందేశములు - 78 - 18. మీరు అనుభూతి చెందే ప్రేమ పరిపూర్ణత కోసం / DAILY WISDOM - 78 - 18. The Love that You Feel is for Completeness


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 78 / DAILY WISDOM - 78 🌹

🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 18. మీరు అనుభూతి చెందే ప్రేమ పరిపూర్ణత కోసం 🌻


ఒక వస్తువు పట్ల మీకు కలిగే ప్రేమ వాస్తవానికి పరిపూర్ణత పట్ల మీకు కలిగే ప్రేమ. ఇది నిజంగా వస్తువు పట్ల ప్రేమ కాదు. మీరు ఒక నిర్దిష్ట వస్తువును మీకు తృప్తిని ఇచ్చే విషయంగా అంటిపెట్టుకుని కూడా, మీరు విషయాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. మనస్సు ఒక వస్తువును కోరుకోదు; అది సంపూర్ణతను కోరుకుంటుంది.

దాని కోసమే వెతుకుతోంది. ఆ విధంగా, అది కోరుకునే తృప్తి యొక్క హామీ ఉన్నప్పుడు, దాని ప్రతిరూపంగా కనిపించే వస్తువును గ్రహించడం ద్వారా ఆ సంపూర్ణత్వం రాబోతోందని విశ్వసించడం వల్ల ఆ వస్తువుని ఊహించినా ఒక సంతృప్తి కలుగుతుంది. కానీ అది నిజమైన సంతృప్తి కాదు. కేవలం వస్తువు తన సొంతం అయిందని ఊహించడం వల్ల వచ్చిన సంతృప్తి మాత్రమే.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 78 🌹

🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 18. The Love that You Feel is for Completeness 🌻


The love that you feel in respect of an object is in fact the love that you feel towards that which is called perfection and completeness. It is not really a love for the object. You have thoroughly misunderstood the whole point, even when you are clinging to a particular object as if it is the source of satisfaction. The mind does not want an object; it wants completeness of being.

That is what it is searching for. Thus, when there is a promise of the fulfilment that it seeks, through the perception of an object that appears to be its counterpart, there is a sudden feeling that fullness is going to come, and there is a satisfaction even on the perception of that object; and there is an apparent satisfaction, just by the imagined possession of it together with the yearning for actual possession.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment