Siva Sutras - 080 - 2-02. Prayatnaḥ sādhakaḥ - 2 / శివ సూత్రములు - 080 - 2-02. ప్రయత్నః సాధకః - 2


🌹. శివ సూత్రములు - 080 / Siva Sutras - 080 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-02. ప్రయత్నః సాధకః - 2 🌻

🌴. నిరంతర ధ్యాన పూర్వక ప్రయత్నంతో, యోగి తన చైతన్యంలో మరియు మంత్రాలలో దాగి ఉన్న శక్తులకు అధిపతిగా మారి, భగవంతుని చైతన్యాన్ని పొందుతాడు. 🌴


సంపూర్ణతను అర్థం చేసుకోవడానికి అభ్యాసంతో పాటు అంకితభావం మరియు తపన కూడి ఉండాలి. తన మనస్సును అంతరం వైపుకి ఏకాగ్రత పెట్టేలా బలవంతంగానైనా నడిపించడం ద్వారా దీనిని సాధించవచ్చు. పరమాత్మను పొందాలనే కోరిక కంటే పట్టుదల ముఖ్యం. తీవ్రమైన పట్టుదలతో, మంత్రాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా బలమైన పునాది వేయబడినట్లయితే, అంతర్గత సూచనల రూపంలో స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు తలెత్తుతాయి. ఇది ఇప్పటికే సూత్రం 1-13 లో సూచించ బడింది. ఇక్కడ యోగి యొక్క సంకల్ప శక్తి గురించి చర్చించబడింది. దైవం యొక్క మూల జ్ఞానాన్ని అనుభవం ద్వారా మాత్రమే పొందవచ్చు.

ఈ సూత్రం భగవంతుని సాక్షాత్కారం యొక్క అత్యున్నత లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన అనుభవంగా సాధించడానికి వుండవలసిన పట్టుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 080 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-02. Prayatnaḥ sādhakaḥ - 2 🌻

🌴. By Persistent meditative effort, Yogi becomes the master of the forces latent in his consciousness and mantras and attains God consciousness. 🌴


The practice is to be accompanied with dedication and desire to understand the Absolute. This can be achieved by forcefully directing his mind to concentrate within. Perseverance is more important than the desire to attain Him. With intense perseverance, inspirational thoughts arise in the form of internal flashes, provided a strong foundation is laid by effectively using the mantra. This has been already highlighted in sūtra I.13, where the will power of a yogi has been discussed. The foundational knowledge can be attained only by experience.

This sūtra stresses the importance of perseverance coupled with knowledge gained though experience to attain the highest goal of God realization.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment