25 May 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 25, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : స్కందషష్టి, Skanda Sashti 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 7 🍀
13. శ్రీశైలవనచారీ చ భార్గవస్థానకోవిదః |
అహోబలనివాసీ చ స్వామీ పుష్కరణీప్రియః
14. కుంభకోణనివాసీ చ కాంచివాసీ రసేశ్వరః |
రసానుభోక్తా సిద్ధేశః సిద్ధిమాన్ సిద్ధవత్సలః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సుస్థిరమైన పునాది అవసరం - దివ్యజ్ఞానంచే రూపాంతరం చెందింప బడని ప్రాణకోశ ప్రవృత్తులను సాధకుడు అవశ్యం నిరాకరించి తీరాలి. లేని యెడల, అది అవినీతికి దారి తీయగలదని చైతన్య మతోద్యమాదుల పూర్వానుభవం హెచ్చరిక చేస్తున్నది. అవరకోశముల యందు నుసిరమైన పునాది ఏర్పడితే తప్ప విశ్వప్రేమ రూపమైన విశాల ప్రవృత్తి సాధకుని యందు నిర్దుష్టంగా ప్రకటితం కానేరదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల షష్టి 29:21:05 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: పుష్యమి 17:54:21
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: వృధ్ధి 18:07:09 వరకు
తదుపరి ధృవ
కరణం: కౌలవ 16:10:23 వరకు
వర్జ్యం: 00:02:40 - 01:49:48
దుర్ముహూర్తం: 10:02:35 - 10:54:46
మరియు 15:15:38 - 16:07:48
రాహు కాలం: 13:50:51 - 15:28:41
గుళిక కాలం: 08:57:23 - 10:35:12
యమ గండం: 05:41:44 - 07:19:33
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 10:45:28 - 12:32:36
సూర్యోదయం: 05:41:44
సూర్యాస్తమయం: 18:44:20
చంద్రోదయం: 10:18:40
చంద్రాస్తమయం: 23:43:00
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 17:54:21 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment