24 Oct 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 24, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. విజయ దశమి - దసరా శుభాకాంక్షలు అందరికి, Vijaya Dasami - Dasara Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : విజయ దశమి, దసరా, దుర్గా విసర్జనము, Vijaya Dasami, Durga Visarjan, Dussehra, 🌻


🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము

దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ
దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా


🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |

జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః



🍀. శమీ వృక్ష ప్రార్థన

శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌

శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌



🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : ధీరస్థిరతా సాధన - అంతరమున నున్న పురుషుని నుండి బాహ్య ప్రకృతిని విడదీయడం ధీరస్థిరతా సాధనకు అత్యంతావశ్యకం ఆలోచనల సుడులలో చిక్కు కొనడం, విషయ వాంఛలకు లోను గావడం ధీరస్థిరతా సిద్ధికి ప్రతిబంధకాలు, వాటి నుండి తాను వేరు కాగలిగి అవి తన కంటె వేరనే అనుభవాన్ని సాధకుడు తప్పనిసరిగా సంపాదించుకోవాలి. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీజ మాసం

తిథి: శుక్ల-దశమి 15:15:00 వరకు

తదుపరి శుక్ల-ఏకాదశి

నక్షత్రం: ధనిష్ట 15:28:16 వరకు

తదుపరి శతభిషం

యోగం: దండ 15:40:51 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: గార 15:13:00 వరకు

వర్జ్యం: 22:04:54 - 23:33:06

దుర్ముహూర్తం: 08:30:56 - 09:17:26

రాహు కాలం: 14:54:33 - 16:21:44

గుళిక కాలం: 12:00:11 - 13:27:22

యమ గండం: 09:05:49 - 10:33:00

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 05:50:22 - 07:19:14

మరియు 30:54:06 - 32:22:18

సూర్యోదయం: 06:11:27

సూర్యాస్తమయం: 17:48:55

చంద్రోదయం: 14:42:30

చంద్రాస్తమయం: 01:29:08

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 15:28:16 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment