08 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 08, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ గజానన స్తోత్రం - 17 🍀

17. శివాదిదేవైశ్చ ఖగైః సువంద్యం నరైర్లతావృక్ష పశుప్రభూభిః |
చరాచరైర్లోక విహీనమేవం గజాననం భక్తియుతా భజామః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అంతర్మౌనస్థితి - మనస్సు అంతర్మౌన స్థితిని పొందినప్పుడే నిక్కమైన జ్ఞానం ఉదయిస్తుంది. సామాన్య మనఃప్రవృత్తిలో జరుగుతూవుండేది ఉపరితల భావసృష్టి మాత్రమే. ఆది నిక్కమైన జ్ఞానం కానేరదు. వాక్ ప్రసంగాలలో ఉపరితల స్వభావము మాత్రమే సామాన్యంగా అభివ్యక్తమవుతూ వుంటుంది. కావున సాధకు అట్టి ప్రసంగాలలో మితిమీరి నిమగ్నుడు కారాదు. నిక్కమైన జ్ఞానోదయానికి దోహదం చేయగల అంతఃశ్రవణాని కది ప్రతిబంధకం. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ దశమి 08:24:06 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 19:20:36

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: ఇంద్ర 16:11:32 వరకు

తదుపరి వైధృతి

కరణం: విష్టి 08:23:06 వరకు

వర్జ్యం: 01:23:20 - 03:11:00

మరియు 27:19:24 - 29:05:56

దుర్ముహూర్తం: 11:36:48 - 12:22:28

రాహు కాలం: 11:59:38 - 13:25:14

గుళిక కాలం: 10:34:02 - 11:59:38

యమ గండం: 07:42:49 - 09:08:25

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21

అమృత కాలం: 12:09:20 - 13:57:00

సూర్యోదయం: 06:17:12

సూర్యాస్తమయం: 17:42:03

చంద్రోదయం: 01:56:17

చంద్రాస్తమయం: 14:38:33

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ

ఫలం 19:20:36 వరకు తదుపరి వర్ధమాన

యోగం - ఉత్తమ ఫలం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment