🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 984 / Vishnu Sahasranama Contemplation - 984 🌹
🌻 984. అన్నాదః, अन्नादः, Annādaḥ 🌻
ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ
అన్నామత్తీత్యతో విష్ణురన్నాద ఇతి కీర్త్యతే ।
సర్వమన్నాదిరూపేణ జగదేతచ్చరాచరమ్ ॥
భోక్తృ భోగ్యాత్మక మేవ నైవాన్యత్ కేశవాదితి ।
దర్శయితు మేవకారః ప్రయుక్తోఽన్వర్ధకోఽత్రహి ॥
కేశవే జగదాత్మకే చ శబ్దః పరమే పుంసి ।
ఏకస్మిన్ సర్వనామ్నాఞ్చ వృత్తిం దర్శయితుం హరౌ ॥
అన్నమును తిను ప్రాణి. ఇచట శ్లోకమున 'అన్నమన్నాద ఏవ చ' అని చెప్పబడినది. సర్వ జగత్తును అన్న రూపమున భోగ్యరూపమున ఉన్నది. జగద్రూపము ఇదియే అని చెప్పుటకే ఈ 'ఏవ' శబ్దమును ఉచ్చరించుట. 'చ' అనునది అనేకములను ఒకే ఆశ్రయమునందు వర్తింపజేయు సముచ్చయమును తెలుపును. అట్టి 'చ' శబ్దమును ఈ శ్లోకాంతమున ఉచ్చరించుటచే అన్ని నామములును ఏకైక పరమార్థ తత్త్వమగు పరమ పురుషుని యందే వర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 984🌹
🌻984. Annādaḥ🌻
OM Annāya namaḥ
अन्नामत्तीत्यतो विष्णुरन्नाद इति कीर्त्यते ।
सर्वमन्नादिरूपेण जगदेतच्चराचरम् ॥
भोक्तृ भोग्यात्मक मेव नैवान्यत् केशवादिति ।
दर्शयितु मेवकारः प्रयुक्तोऽन्वर्धकोऽत्रहि ॥
केशवे जगदात्मके च शब्दः परमे पुंसि ।
एकस्मिन् सर्वनाम्नाञ्च वृत्तिं दर्शयितुं हरौ ॥
Annāmattītyato viṣṇurannāda iti kīrtyate,
Sarvamannādirūpeṇa jagadetaccarācaram.
Bhoktr bhogyātmaka meva naivānyat keśavāditi,
Darśayitu mevakāraḥ prayukto’nvardhako’trahi.
Keśave jagadātmake ca śabdaḥ parame puṃsi,
Ekasmin sarvanāmnāñca vrttiṃ darśayituṃ harau.
He who eats annam. The stanza concludes as 'Annamannāda eva ca.' Here 'eva' is used to show that the whole world is a consumable as food in the form of the eater and the eaten. 'ca' is used to show that all words can be applied together to One Supreme Person.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñabhrdyajñakrdyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakrdyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment