శ్రీ విష్ణు సహస్ర నామములు - 38 / Sri Vishnu Sahasra Namavali - 38


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 38 / Sri Vishnu Sahasra Namavali - 38 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

*సింహ రాశి- మఖ నక్షత్ర 2వ పాద శ్లోకం* 

38. పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్।
మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ||

అర్ధము :
🍀. పద్మనాభః - 
నాభి యందు పద్మము కలవాడు.

🍀. అరవిందాక్షః - 
కమల రేకుల వంటి కన్నులు కలవాడు.

🍀. పద్మగర్భః - 
పద్మగర్భమున వసించువాడు.

🍀. శరీరభృత్ - 
జీవుల శరీరములను సంరక్షించువాడు.

🍀. మహార్ధి - 
విశేషమైన విభూతులు కలవాడు.

🍀. ఋద్ధః - 
విశ్వరూపమున ప్రకటితమగువాడు.

🍀. వృద్ధాత్మా - 
సృష్టికి కారణభూతుడు.

🍀. మహాక్షః - 
విశేషమైన కన్నులు కలవాడు, సర్వమూ చూచువాడు.

🍀. గరుడధ్వజః - 
తన వాహనమైన గురుత్మంతుణ్ణి తన పతాకచిహ్నముగా చేసుకున్నవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Vishnu Sahasra Namavali - 38 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Simha Rasi, Makha 2nd Padam

🌻 38. padma nābhō ravindākṣaḥ padmagarbhaḥ śarīrabhṛt |
maharddhir ṛddhō vṛddhātmā mahākṣō garuḍadhvajaḥ || 38 ||

🌻 Padma-nābhaḥ: 
One who resides in the Nabhi or the central part of the heart-lotus.

🌻 Aravindākṣaḥ: 
One whose eyes resemble Aravinda or the Lotus.

🌻 Padma-garbhaḥ: 
One who is fit to be worshipped in the middle of the heart-lotus.

🌻 Śarīra-bhṛt: 
One who supports the bodies of beings, strengthening them in the form of Anna (Food) and Prana.

🌻 Mahardhi: 
One who has enormous Ruddhi or prosperity.

 🌻 Ṛddhaḥ: 
One who is seen as standing in the form of the world.

🌻 Vṛddhātmā: 
One whose Atma or body is Vruddha or ancient.

🌻 Mahākṣaḥ: 
One who has got two or many glorious eyes.

🌻 Garuḍa-dhvajaḥ: 
One who has got Garuda as his flag.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment