🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 46 / Sri Lalita Sahasranamavali - Meaning - 46 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా ।
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ॥ 46 ॥ 🍀
🍀 152. నిష్కారణా -
ఏ కారణము లేనిది.
🍀 153. నిష్కళంకా -
ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.
🍀 154. నిరుపాధిః -
ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.
🍀 155. నిరీశ్వరా -
ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.
🍀 156. నిరాగా -
రాగము అనగా కోరికలు లేనిది.
🍀 157. రాగమథనీ -
రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.
🍀 158. నిర్మదా -
మదము లేనిది.
🍀 159. మదనాశినీ -
మదమును పోగొట్టునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 46 🌹
📚. Prasad Bharadwaj
🌻 46. niṣkāraṇā niṣkalaṅkā nirupādhir nirīśvarā |
nīrāgā rāgamathanī nirmadā madanāśinī || 46 || 🌻
🌻 152 ) Nishkarana -
She who does not have cause
🌻 153 ) Nishkalanka -
She who does not have blemishes
🌻 154 ) Nirupadhi -
She who does not have basis
🌻 155 ) Nireeswara -
She who does not have any one controlling her
🌻 156 ) Neeraga -
She who does not have any desires
🌻 157 ) Ragha madhani -
She who removes desires from us
🌻 158 ) Nirmadha -
She who does not have any firm beliefs
🌻 159 ) Madhanasini -
She who destroys beliefs
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Mar 2021
🍀 156. నిరాగా -
రాగము అనగా కోరికలు లేనిది.
🍀 157. రాగమథనీ -
రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.
🍀 158. నిర్మదా -
మదము లేనిది.
🍀 159. మదనాశినీ -
మదమును పోగొట్టునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 46 🌹
📚. Prasad Bharadwaj
🌻 46. niṣkāraṇā niṣkalaṅkā nirupādhir nirīśvarā |
nīrāgā rāgamathanī nirmadā madanāśinī || 46 || 🌻
🌻 152 ) Nishkarana -
She who does not have cause
🌻 153 ) Nishkalanka -
She who does not have blemishes
🌻 154 ) Nirupadhi -
She who does not have basis
🌻 155 ) Nireeswara -
She who does not have any one controlling her
🌻 156 ) Neeraga -
She who does not have any desires
🌻 157 ) Ragha madhani -
She who removes desires from us
🌻 158 ) Nirmadha -
She who does not have any firm beliefs
🌻 159 ) Madhanasini -
She who destroys beliefs
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
12 Mar 2021
No comments:
Post a Comment