శ్రీ లలితా సహస్ర నామములు - 58 / Sri Lalita Sahasranamavali - Meaning - 58


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 58 / Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥ 🍀


🍀 235. చతుష్షష్ట్యుపచారాఢ్యా -
అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.

🍀 236. చతుష్షష్టి కళామయీ -
అరువది నాలుగు కళలు గలది.

🍀 237. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా -
గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹

📚. Prasad Bharadwaj

🌻 58. catuḥṣaṣṭyupacārāḍhyā catuḥṣaṣṭikalāmayī |
mahācatuḥ-ṣaṣṭikoṭi-yoginī-gaṇasevitā || 58 || 🌻

🌻 235 ) Chatustatyupacharadya -
She who should be worshipped with sixty four offerings

🌻 236 ) Chathu sashti kala mayi -
She who has sixty four sections

🌻 237 ) Maha Chathusashti kodi yogini gana sevitha -
She who is being worshipped by the sixty four crore yoginis in the nine different charkas.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2021

No comments:

Post a Comment