🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 9 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పవన్
📚. ప్రసాద్ భరద్వాజ
🌸. మహాపూర్ణవాణి 🌸అనుష్ఠానం అంటే, ఒక నియమిత సమయంలో జపమాల త్రిప్పుతూ జపం చేయటం మాత్రమే అని పొరపడి, దానితో మాత్రమే తృప్తి పడబోకు. ఈ అనుష్ఠానం నీ నిత్యజీవితంలో భాగమై విలీనమైపోవాలి.
అనుష్ఠాన సమయంలో నీకు కలిగే పవిత్ర భావములూ, నీవు జపించే మంత్రం యొక్క అర్థంలోని పవిత్రతా నీవు లోకులతో వ్యవహరించేటప్పుడు ఆచరణలో కనిపించాలి. అదే సరియైన అనుష్ఠానం.
🌹 🌹 🌹 🌹 🌹
06 Apr 2021
No comments:
Post a Comment