శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 261 / Sri Lalitha Chaitanya Vijnanam - 261


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 261 / Sri Lalitha Chaitanya Vijnanam - 261 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀



🌻261. 'ప్రాజ్ఞాత్మిక' 🌻

ప్రాజ్ఞాత్మిక అనగా పూర్తిగ ఆత్మయందు విచ్చుకొనిన ప్రజ్ఞగ నున్న శ్రీదేవి. ప్రాజ్ఞుడనగా తెలిసినవాడు.

విజ్ఞానవంతుడు, జ్ఞాన వంతుడు, అంతర్లోక బహిర్లోక విషయములు తెలిసినవాడు. ఈ తెలియుట శ్రీమాత సాన్నిధ్యమే.

ఒక జీవుని యందు జ్ఞానముగను, విజ్ఞానముగను శ్రీదేవియే యున్నదని తెలియవలెను. గ్రుడ్డి దీపము నుండి, సూర్యుని వఱకు గల అశేష రూపములలో గల వెలుగు శ్రీదేవి అని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 261 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Prājñātmikā प्राज्ञात्मिका (261)🌻

She is known as prājñātmikā in the suṣupti stage, the stage of deep sleep. This is an extension of the previous nāma. Prājñā is the manifestation of individual soul in the casual body. As such, it is associated with the Brahman, the aggregate of entire casual bodies. If Brahman controls the universe, at microcosmic level, prājña controls individual existence.

Vāc Devi-s after having described the three known stages, now proceed to explain the fourth state of consciousness called turya.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 May 2021

No comments:

Post a Comment