వివేక చూడామణి - 70 / Viveka Chudamani - 70


🌹. వివేక చూడామణి - 70 / Viveka Chudamani - 70 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 10 🍀


250. ఆత్మ కానిదానిని తొలగించుచూ పోయిన; నేతి, నేతి దాని ప్రకారము మిగిలిన ఆత్మను తెలుసుకొన్నపుడు అది ఆత్మ అని గ్రహించి ఆలోచనలకు, ఆకాశానికి అతీతముగా ఉన్నపుడు శరీరమే తాను అను భావనను తొలగించుకొని నీవు ఆత్మ అని తెలుసుకొన గలుగుతావు.

251. మట్టి యొక్క అనేక మార్పుల తరువాత ఒక జాడిని తయారు చేసినపుడు, అది నిజానికి మట్టి మాత్రమే అని తెలుసుకొనగలము. దానికి జాడి అని పేరు పెట్టినాము. అలానే విశ్వమంతా బ్రహ్మము వలన రూపొందినది తెలుసుకొన్నపుడు అది బ్రహ్మము కాని వేరు కాదనుట సత్యము.

ఎందువలనంటే బ్రహ్మము కాకుండా వేరేది ఈ విశ్వములో లేదని, అదే సత్యమని మనము గ్రహించగలము. అందువలన నీవు నిజానికి పవిత్రమైన,స్వచ్ఛమైన, ఉన్నతమైన బ్రహ్మానివి మాత్రమే వేరు కాదని గ్రహించాలి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 70 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 19. Brahman - 10 🌻


250. Eliminating the not-Self, in the light of such passages as "It is not gross" etc., (one realises the Atman), which is self-established, unattached like the sky, and beyond the range of thought.

Therefore dismiss this mere phantom of a body which thou perceivest and hast accepted as thy own self. By means of the purified understanding that thou art Brahman, realise thy own self, the Knowledge Absolute.

251. All modifications of clay, such as the jar, which are always accepted by the mind as real, are (in reality) nothing but clay. Similarly, this entire universe which is produced from the real Brahman, is Brahman Itself and nothing but That.

Because there is nothing else whatever but Brahman, and That is the only self-existent Reality, our very Self, therefore art thou that serene, pure, Supreme Brahman, the One without a second.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


07 May 2021

No comments:

Post a Comment