వివేక చూడామణి - 77 / Viveka Chudamani - 77


🌹. వివేక చూడామణి - 77 / Viveka Chudamani - 77🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 20. శరీర బంధనాలు - 3 🍀


270. సాంఘిక సంబంధాలన్నింటి నుండి విముక్తిని పొంది శరీర సంబంధమైన భావనలు, పోషణను వదలివేసి శాస్త్ర జ్ఞానసంబంధాలలో పూర్తిగా నిమగ్నము కాకుండా, నీలో వచ్చిన ఊహలను పూర్తిగా వదలివేయాలి.

271. సాంఘిక పరమైన కోరికలను, అతిగా పొందే పుస్తక జ్ఞానమును, శాస్త్రములను, శరీరమును అందముగా, ఆకర్షణీయముగా ఉంచుకోవాలనే భావనలను పూర్తిగా వదలివేయనిచో వ్యక్తి విముక్తి పొందలేడు.

272. సంసారమనే ఈ ప్రాపంచిక బంధనాల నుండి విముక్తిని పొందక, భార్య, పిల్లలు, కోరికలు, శరీరము మొదలగు లౌకిక జీవనము; ఇనుప గొలుసులతో కాళ్ళను బంధించినట్లని జ్ఞానులు గ్రహించి చెప్పుచున్నారు. ఎవరైతే వాటి నుండి స్వేచ్ఛను పొందుతారో వారు నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 77 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 20. Bondages of Body - 3 🌻



270. Relinquishing the observance of social formalities, giving up all ideas of trimming up the body, and avoiding too mush engrossment with the Scriptures, do away with the superimposition that has come upon thyself.

271. Owing to the desire to run after society, the passion for too much study of the Scriptures and the desire to keep the body in good trim, people cannot attain to proper Realisation.

272. For one who seeks deliverance from the prison of this world (Samsara), those three desires have been designated by the wise as strong iron fetters to shackle one’s feet. He who is free from them truly attains to Liberation.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


23 May 2021

No comments:

Post a Comment