విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 400, 401 / Vishnu Sahasranama Contemplation - 400, 401


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 400 / Vishnu Sahasranama Contemplation - 400🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻400. అనయః, अनयः, Anayaḥ🌻


ఓం అనయాయ నమః | ॐ अनयाय नमः | OM Anayāya namaḥ

నాస్య నేతా విద్యతే ఇత్యనయః పరికీర్త్యతే ఈతనికి 'నయుడు' అనగా మోక్షమునకు కొనిపోవువాడు ఎవడును లేడు. ఈ పరమాత్ముడే 'నయః' అనగా మోక్షమునకు కొనిపోవువాడు. అటువంటి ఈతనిని మొక్షమునకు కొనిపోవువారు ఎటుల ఉండెదరు?

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 400🌹

📚. Prasad Bharadwaj

🌻400. Anayaḥ🌻


OM Anayāya namaḥ

Nāsya netā vidyate ityanayaḥ parikīrtyate / नास्य नेता विद्यते इत्यनयः परिकीर्त्यते He who has no one to lead Him to salvation. As He himself is Nayaḥ, that is, One who leads to salvation, how can there be any other who can lead Him to salvation?

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 401/ Vishnu Sahasranama Contemplation - 401🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻401. వీరః, वीरः, Vīraḥ🌻


ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ

వీరో విక్రమశాలిత్వాత్ విష్ణురేష త్రివిక్రమః అత్యంత విక్రమశాలియగు విష్ణువు వీరః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 401🌹

📚. Prasad Bharadwaj

🌻401. Vīraḥ🌻


OM Vīrāya namaḥ

Vīro vikramaśālitvāt viṣṇureṣa trivikramaḥ / वीरो विक्रमशालित्वात् विष्णुरेष त्रिविक्रमः Being valorous, Lord Viṣṇu is called Vīraḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


23 May 2021

No comments:

Post a Comment