🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 412 / Vishnu Sahasranama Contemplation - 412🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻412. శత్రుఘ్నః, शत्रुघ्नः, Śatrughnaḥ🌻
ఓం శత్రుఘ్నాయ నమః | ॐ शत्रुघ्नाय नमः | Om Śatrughnāya namaḥ
యుగే యుగే విష్ణురేవ త్రిదశానామ్మహాత్మనామ్ ।
శత్రూన్ హంతీతి శత్రుఘ్న ఇతి శబ్దేన బోద్యతే ॥
ప్రతీ యుగములో దేవతల హవిస్సును అపహరించు రాక్షసుల జంపు విష్ణువు శత్రుఘ్నః అనబడును.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 413 / Vishnu Sahasranama Contemplation - 413🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻413. వ్యాప్తః, व्याप्तः, Vyāptaḥ🌻
ఓం వ్యాప్తాయ నమః | ॐ व्याप्ताय नमः | OM Vyāptāya namaḥ
కారణత్వేన కార్యాణాం వ్యాపనాద్వ్యాప్త ఉచ్యతే కారణరూపుడై సర్వ కార్యములందును వ్యాపించిఉండును. ఏది దేని నుండి నిష్పన్నమగునో ఆ కార్యమునకు అది కారణము. ప్రతియొక కార్యమునందు కారణము వ్యాపించియుండును. పరమాత్మునివలన సర్వదృశ్య ప్రపంచమును జనించినదనగా అందంతటను పరమాత్ముడు వ్యాపించియున్నాడనుట సమంజసమే కదా!
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 413🌹
📚. Prasad Bharadwaj
🌻413. Vyāptaḥ🌻
OM Vyāptāya namaḥ
Kāraṇatvena kāryāṇāṃ vyāpanādvyāpta ucyate / कारणत्वेन कार्याणां व्यापनाद्व्याप्त उच्यते One who permeates all effects as their cause. As the cause, pervades all effects.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
04 Jun 2021
No comments:
Post a Comment