విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 437, 438 / Vishnu Sahasranama Contemplation - 437, 438


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 437 / Vishnu Sahasranama Contemplation - 437 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻437. అభూః, अभूः, Abhūḥ🌻


ఓం అభువే నమః | ॐ अभुवे नमः | OM Abhuve namaḥ

అజన్మాఽభూరితి ప్రోక్తో భవతీత్యుత భూర్హరిః ।
సత్తార్థాదస్య భూధాతోః సంపదాదితయా క్విపి ।
నిష్పాద్యతేచ భూ శబ్దో మహీరూపితి వా స భూః ॥

జన్మించువాడు కాదు. స్థవిష్ఠః భూః అను విభాగముచే భూః అనునదియే నామము అగును. భూ సత్తాయామ్ (ఉండుట) అను ధాతువు నుండి సంపదాది గణపఠిత శబ్దముగా 'క్విప్‍' అను ప్రత్యయము రాగా 'భూ' శబ్దము నిష్పన్నమగును. ఉండునది అని అర్థము. శాశ్వతమగు ఉనికి కల మహాతత్త్వము అని భావము; అట్టివాడు పరమాత్ముడే. అట్టి పదార్థము 'భూమి' అనుకొన్నను, భూమియూ పరమాత్ముని విభూతియే!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 437🌹

📚. Prasad Bharadwaj

🌻437. Abhūḥ🌻

OM Abhuve namaḥ

Ajanmā’bhūriti prokto bhavatītyuta bhūrhariḥ,
Sattārthādasya bhūdhātoḥ saṃpadāditayā kvipi,
Niṣpādyateca bhū śabdo mahīrūpiti vā sa bhūḥ.

अजन्माऽभूरिति प्रोक्तो भवतीत्युत भूर्हरिः ।
सत्तार्थादस्य भूधातोः संपदादितया क्विपि ।
निष्पाद्यतेच भू शब्दो महीरूपिति वा स भूः ॥

Unborn. Bhū in the sense of firm existence, Who exists in the last resort; vide the sūtra 'bhū sattāyām'. Or it can also be interpreted as earth.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹







🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 438 / Vishnu Sahasranama Contemplation - 438🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻438. ధర్మయూపః, धर्मयूपः, Dharmayūpaḥ🌻


ఓం ధర్మయూపాయ నమః | ॐ धर्मयूपाय नमः | OM Dharmayūpāya namaḥ

యూపే పశువద్విష్ణౌ తత్సమారాధనాత్మకాః ।
ధర్మా బధ్యంత ఇతి స ధర్మయూప ఇతీర్యతే ॥

విష్ణువు ధర్మములకు యూపస్తంభము (యజ్ఞమున పశువులు కట్టబడు స్తంభము) వంటివాడు ఏలయన యూపస్తంభమునందు యజ్ఞ పశువులు కట్టివేయబడినట్లు విష్ణునందు విష్ణు సమారాధన రూపములగు సకల ధర్మములును కట్టివేయబడి యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 438🌹

📚. Prasad Bharadwaj

🌻438. Dharmayūpaḥ🌻


OM Dharmayūpāya namaḥ

Yūpe paśuvadviṣṇau tatsamārādhanātmakāḥ,
Dharmā badhyaṃta iti sa dharmayūpa itīryate.

यूपे पशुवद्विष्णौ तत्समाराधनात्मकाः ।
धर्मा बध्यंत इति स धर्मयूप इतीर्यते ॥

The sacrificial post for Dharmas i.e., one to whom all the forms of Dharma, which are His own form of worship are attached, just as a sacrificial animal is attached to a yūpa or sacrificial post.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



30 Jun 2021

No comments:

Post a Comment