శ్రీ లలితా సహస్ర నామములు - 94 / Sri Lalita Sahasranamavali - Meaning - 94


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 94 / Sri Lalita Sahasranamavali - Meaning - 94 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀

🍀 442. కుమార గణనాథాంబా -
కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.

🍀 443. తుష్టిః -
తృప్తి, సంతోషముల రూపము.

🍀 444. పుష్టిః -
సమృద్ధి స్వరూపము.

🍀 445. మతిః - 
బుద్ధి

🍀 446. ధృతిః - 
ధైర్యము.

🍀 447. శాంతిః -
తొట్రుపాటు లేని నిలకడతనము గలది.

🍀 448. స్వస్తిమతీ -
మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.

🍀 449. కాంతిః - 
కోరదగినది.

🍀 450. నందినీ = 
ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.

🍀 451. విఘ్ననాశినీ -
విఘ్నములను నాశము చేయునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 94 🌹

📚. Prasad Bharadwaj

🌻 94. kumāra-gaṇanāthāmbā tuṣṭiḥ puṣṭir matir dhṛtiḥ |
śāntiḥ svastimatī kāntir nandinī vighnanāśinī || 94 || 🌻


🌻 442 ) Kumara gana nadambha -
She who is mother to Ganesha and Subrahmanya

🌻 443 ) Thushti -
She who is personification of happiness

🌻 444 ) Pushti -
She who is personification of health

🌻 445 ) Mathi -
She who is personification of wisdom

🌻 446 ) Dhrithi -
She who is personification of courage

🌻 447 ) Santhi -
She who is peaceful

🌻 448 ) Swasthimathi -
She who always keeps well

🌻 449 ) Kanthi -
She who is personification of light

🌻 450 ) Nandhini -
She who is personification of Nadhini daughter of Kama denu

🌻 451 ) Vigna nasini -
She who removes obstacles


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jun 2021

No comments:

Post a Comment