శ్రీ లలితా సహస్ర నామములు - 104 / Sri Lalita Sahasranamavali - Meaning - 104



🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 104 / Sri Lalita Sahasranamavali - Meaning - 104 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 104. స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀



🍀 504. స్వాధిష్ఠానాంబుజగతా -
స్వాధిష్ఠాన పద్మములో వసించునది.

🍀 505. చతుత్వక్త్ర మనోహరా -
నాలుగు వదనములతో అందముగా నుండునది.

🍀 506. శూలాధ్యాయుధ సంపన్నా -
శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.

🍀 507. పీతవర్ణా - 
పసుపు పచ్చని రంగులో ఉండునది.

🍀 508. అతిగర్వితా -
మిక్కిలి గర్వంతో నుండునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 104 🌹

📚. Prasad Bharadwaj

🌻 104. svādhiṣṭhānāmbuja-gatā caturvaktra-manoharā |
śūlādyāyudha-sampannā pītavarṇā'tigarvitā || 104 || 🌻


🌻 504 ) Swadhishtanam bujagatha -
She who lives in the six petalled lotus

🌻 505 ) Chathur vakthra manohara -
She who has four beautiful faces

🌻 506 ) Sulayudha sampanna -
She who has weapons like Spear

🌻 507 ) Peetha varna -
She who is of golden colour

🌻 508 ) Adhi garvitha -
She who is very proud


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Jul 2021

No comments:

Post a Comment