శ్రీ లలితా సహస్ర నామములు - 117 / Sri Lalita Sahasranamavali - Meaning - 117


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 117 / Sri Lalita Sahasranamavali - Meaning - 117 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా |
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ‖ 117 ‖ 🍀



🍀 578. మహాకైలాస నిలయా -
గొప్పదైన కైలసమే నిలయముగా గలది.

🍀 579. మృణాల మృదుదోర్లతా -
తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.

🍀 580. మహనీయా -
గొప్పగా ఆరాధింపబడునది.

🍀 581. దయామూర్తిః -
మూర్తీభవించిన దయాలక్షణము గలది.

🍀 582. మహాసామ్రాజ్యశాలినీ -
పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు అధినాయకురాలు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 117 🌹

📚. Prasad Bharadwaj

🌻 117. mahākailāsa-nilayā mṛṇāla-mṛdu-dorlatā |
mahanīyā dayāmūrtir mahāsāmrājya-śālinī || 117 || 🌻



🌻 578 ) Maha Kailasa nilaya -
She who sits on Maha Kailasa

🌻 579 ) Mrinala mrudhu dhorllatha -
She who has arms as tender as lotus stalk

🌻 580 ) Mahaneeya -
She who is fit to be venerated

🌻 581 ) Dhaya moorthi -
She who is personification of mercy

🌻 582 ) Maha samrajya shalini -
She who is the chef of all the worlds


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Aug 2021

No comments:

Post a Comment